లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ అనేది మీరు ఎన్చూకున్న పాలసీ, వయస్సు మరియు పాలసీ టర్మ్, ప్రీమియం, ఫ్రీక్వెన్సీ, హామీ ఇచ్చిన మొత్తం మొదలైనైతర సాంకేతికతల ప్రకారం సుమరుగా బీమా ప్రీమియంను అందించే సాధనం. ఎక్కువగా ఈ సాధనాలు & కాలిక్యులేటర్లు బీమా సంస్థల అధికారిక వెబ్ సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి.
*Tax benefit is subject to changes in tax laws. *Standard T&C Apply
** Discount is offered by the insurance company as approved by IRDAI for the product under File & Use guidelines
ఉదాహరణకు, ఎల్ఐసీ వారి అధికారిక వెబ్ సైటులో దాని స్వంత కాలిక్యులేటర్ను కలిగిఉంది. సాధారణంగా, మీరు జీవిత బీమా కాలిక్యులేటర్లో క్రింద పేర్కొన్న అవసరమైన సమాచారాన్ని పూరించాలి:
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ను ఎలా ఉపయోగించాలి?
బీమా పధకం యొక్క ప్రీమియంను లెక్కించడానికి చాలా మంది ఇవిత బీమా ప్రీమియం కాలిక్యులేటర్లను ఈ క్రింది స్టెప్స్ లో అనుసరిస్తారు:
దశ 1: కాబోయే పాలసీ కొనుగోలుదారు ఈ క్రింది వివరాలను నమోదు చేయాలి:
దశ 2: పాలసీ కొనుగోలుదారు పాలసీ నుండి అతని/ఆమె అంచనాలను నమోదు చేయాలి:
దశ 3: ఫారం నింపడానికి కొద్ది నిముషాలు మాత్రమే పడుతుంది మరియు ఈ వివరాలన్నింటినీ నింపిన తరువాత, అంచనా వేసిన ప్రీమియం ఫిగర్ ప్రదర్శించబడుతుంది.
జీవిత బీమా ప్రీమియం కాలిక్యులేటర్ యొక్క నమూనా
ప్రీమియం యొక్క లెక్కింపు ఒక సంక్లిష్టమైన ప్రక్రియ మరియు కాబోయే కస్టమర్లు దీనిని స్వయంగా చేయలేరు. జీవిత బీమా కాలిక్యులేటర్ ద్వారా ప్రక్రియను అర్ధం చేసుకోవడానికి ఎల్‌ఐసి ప్రీమియం కాలిక్యులేటర్ యొక్క ఉదాహరణను తీసుకుందాం:
చాలా కాలిక్యులేటర్లలో నాలుగైదు ఫీల్డ్లు ఉన్నాయి, అవి మీరు ఎంచుకున్న ప్రణాళికపై ఆధారపడి ఉంటాయి. గరిష్ఠ సంఖ్యలో ఫీల్డ్లను కలిగి ఉన్న కొన్ని ఎండోమెంట్ ప్లాన్ కు ఉదాహరణ తీసుకుందాం.
గమనిక: యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కొన్ని అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రమాదవశాత్తు మరణానికి అదనపు కవర్ ఇస్తుంది. ఈ రైడర్ ను ఎల్‌ఐసి అందిస్తుంది, ఇతర బీమా సంస్థలు ఈ బీమా రక్షణను అందించకపోవచ్చు.
ఫలితాన్ని చూద్దాం:
లైఫ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ ఉపయోగాలు
జీవిత బీమా ప్రీమియం అంటే ఏమిటి?
జీవిత బీమా ప్రీమియం అనేది జీవిత బీమా పాలసీ దారుడు అతను/ఆమె పాలసీ వైపు చేసే ఒక సమయం లేదా పునరావృత చెల్లింపు. ఏదైనా జివియ్హ బీమా పధకం బీమా ప్రదాత యొక్క మార్గదర్శకాల ప్రకారం మరియు పాలసీదారుడు ప్రీమియంలను సకాలంలో చెల్లిస్తే చెల్లుతుంది. చాలా మంది పాలసీదారులు ప్రీమియం పేమెంట్ ఫ్రీక్వెన్సీని వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక మరియు నెలవారీ వంటి ఎంచుకునే ఎంపికను అందిస్తారు. పాలసీ ప్రయోజనాలు సక్రియం అయినప్పుడు పాలసీ దారుడు పొందే మొత్తం ఈ ప్రీమియం యొక్క కారకం.
పాలసీ ప్రీమియం ఎంచుకున్న ప్లాన్ పైన మరియు అతను/ఆమె అధరాలు పైన మారుతుంది మరియు ఆధారపడి ఉంటుంది. చాలా సార్లు, పెద్దవయస్సు వారితో పోల్చుకుంటే యంగ్ మరియు ఆరోగ్యవంతమైన వ్యక్తి అదే టర్మ్ ప్లాన్ ని తక్కువ ప్రీమియంతో పొందుతారు. అదే పద్ధతిలో, ధూమపానం చేసే వ్యక్తి కంటే ధూమపానం చేయని వ్యక్తికి బెటర్ ప్రీమియం లభిస్తుంది. ఇవి కాకుండా, జీవిత బీమా పధకం యొక్క ప్రీమియాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంన్న అనేక ఇతర వేరియబుల్స్ ఉన్నాయి, మరియు జీవిత బీమా కాలిక్యులేటర్ యొక్క అవసరం చిత్రంలోకి రావడానికి ఇదే కారణం.
జీవిత బీమా ప్రీమియం రేటును నిర్ణయించే అంశాలు
బీమా ప్రీమియం రేటు అంటే లైఫ్ కవర్ కొనడానికి చెల్లించాల్సిన మొత్తం. జీవిత బీమా యొక్క ప్రీమియంను నిర్ణయించే అనేక అంశాలు ఉన్నాయి, అవి: