*All savings are provided by the insurer as per the IRDAI approved insurance plan. Standard T&C Apply
*Tax benefit is subject to changes in tax laws. Standard T&C Apply
Who would you like to insure?
ది ఓరియంటల్ ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్ 12 సెప్టెంబర్ 1947 లో ముంబై లో స్థాపించబడింది. ఈ కంపెనీ ఓరియంటల్ గవర్నమెంట్ సెక్యూరిటీ లైఫ్ అస్యూరెన్సు కంపెనీ లిమిటెడ్ యొక్క పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ మరియు జెనెరల్ ఇన్సూరెన్సు వ్యాపారాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేయబడింది. కంపెనీ 1956 నుండి 1973 వరకు (దేశం లో సాధారణ బీమా వ్యాపారం జాతీయం చేసే వరకు) లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ అఫ్ ఇండియా కు అనుబంధంగా వుంది. 2003 లో జెనెరల్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ అఫ్ ఇండియా వద్ద వున్న ఈ కంపెనీ షేర్స్ ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయబడ్డాయి.
ఓరియంటల్ ఇన్సూరెన్సు తన మొదటి సంవత్సరం ప్రీమియం 99, 946 రూ తో 1950 లో నిరాడంబరంగా ప్రారంభించింది. కంపెనీ యొక్క లక్ష్యం "క్లయింట్లకు సేవ" మరియు దాన్ని సాధనకు ఓవర్ టైం నిర్మించ్చబడిన బలమైన సంప్రదాయాలు సహాయబడింది. ఓరియంటల్ ఇన్సూరెన్సు పవర్ ప్లాంట్స్, కెమికల్స్, స్టీల్ మరియు పెట్రో కెమికల్ ప్లాంట్లతో సహా మెగా శ్రేణి ప్రాజెక్ట్స్ లకు బీమా చేకూరుస్తుంద, బీమా కవరేజ్ ని అందిస్తుంది. ఓరియంటల్ హెల్త్ ఇన్సూరెన్సు దేశం లోని గ్రామీణ మరియు పట్టణ జనాభాకు విభిన్న బీమాలను అందజేస్తుంది. ఓరియంటల్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ లోను మరియు దేశంలోని వివిధ నగరాల్లో 29 ప్రాంతీయ కార్యాలయాలు మరియు దాదాపు 1800 + ఆపరేటింగ్ కార్యాలయాలను కలిగి వుంది. ఈ సంస్థకి నేపాల్, కువైట్ మరియు దుబాయ్ లలో విదేశీ కార్యకలాపాలు వున్నాయి మరియు మొత్తం 13500 మంది ఉద్యోగులను కలిగి వుంది.
వైద్య అత్యవసర సమయాల్లో ఒక వ్యక్తి యొక్క ఆర్థిక అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన సమగ్ర ఓరియంటల్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్.
ది కీ ఫీచర్స్ ఆఫ్ ఓరియంటల్ హ్యాపీ ఫామిలీ ఫ్లోటర్ ప్లాన్
ఏదయినా విదేశీ ట్రిప్ ప్లాన్ చేసుకొనేవారు కోసం అన్ని ప్లాన్స్ ని కలిపిన రక్షణ ప్రణాళిక
ఈ ప్లాన్ లో ప్రణాళిక ప్రకారం మినహాయింపు
ఓరియంటల్ హెల్త్ ఇన్సూరెన్సు ద్వారా కుటుంబ సభ్యుడు లేదా కార్పొరేట్ ఉద్యోగుల సమూహానికి పూర్తి కవరేజ్ ని అందించడానికి రూపొందించిన రక్షణ ప్రణాళిక
భారతదేశంలోని దిగువ మరియు మధ్య ఆదాయ కుటుంబాలకు బేస్ పోక్ ప్రొటెక్షన్ ప్లాన్, ఇది సరసమైన ప్రీమియంతో అందుబాటులో ఉండటమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి మెడికల్ కవర్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
ఓరియంటల్ ఇన్సూరెన్సు దాని గ్రూప్ మేడి క్లెయిమ్ ప్లాన్ లను సమాజంలోని పెద్ద వర్గానికి ఆర్ధిక అవసరాలను అందించే అత్యంత ప్రసిద్ధి చెందిన రెండు ప్రభుత్వ బ్యాంకుల భాగస్వామ్యంతో అందిస్తుంది
ఈ ప్లాన్ ప్రత్యేకంగా వృద్ధుల కోసం మరియు ప్రత్యేకించి వృద్ధాప్య వ్యాదులని కవర్ చేయడానికి రూపొందించిన రక్షణ ప్రణాళిక.
అనారోగం మరియు వ్యాధి యొక్క స్వభావాన్ని బట్టి ఓరియంటల్ ఇన్సూరెన్సు కవర్ అందించబడుతుంది. అవి:
సీరియల్ నెంబర్ | వ్యాధి పేరు | గరిష్ట పరిమితి |
1 | ప్రమాదవశాత్తు గాయం | 100% హామీ మొత్తం |
2 | మోకాలి మార్పిడి | బీమా మొత్తంలో 70% |
3 | కార్డియోవాస్కులర్ వ్యాధులు | హామీ మొత్తంలో 50% |
4 | దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యం | హామీ మొత్తంలో 50% |
5 | క్యాన్సర్ బీమా మొత్తం | హామీ మొత్తంలో 50% |
6 | హెపాటో-బిలియరీ డిజార్డర్ | హామీ మొత్తంలో 50% |
7 | దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ | హామీ మొత్తంలో 20% |
8 | నిరపాయమైన ప్రోస్టేట్ | హామీ మొత్తంలో 15% |
9 | ఆర్థోపెడిక్ వ్యాధులు | హామీ మొత్తంలో 15% |
ఈ ప్రవాసీ భారతీయ బీమా యోజన (PBBY) ప్లాన్ ను భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలపై ఆధారపడి వుంది, ఇందులో ఉద్యోగ ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ వలసదారులు అందరు తమ పాస్ పోర్ట్ పై (ECR) ఇమిగ్రేషన్ చెక్ రేఖ్వైర్డ్ ఎండార్స్మెంట్ తో తప్పనిసరిగా ఈ బీమా ప్లాన్ కోసం నమోదు చేసుకోవాలి. ఉపాధి ప్రయోజనాల కోసం విదేశాలలో నివసిస్తున్న అటువంటి నాన్ రెసిడెంట్ భారతీయులకు ఇది ప్రత్యేక పటిష్టతను అందిస్తుంది. స్వదేశానికి దూరంగా ఉండటం వల్ల మరియు వివిధ భౌగోళిక పరిస్థితులలో పని చేయడం వల్ల , వారు వివిధ రకాల ప్రమాదాలు మరియు ఆరోగ్య ప్రమాదాలకు గురి అవుతారు.
ఈ ఓరియంటల్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ను కు ఆన్ లైన్ ద్వారా లేదా ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు
ఈ పాలసీ ను సులబంగా నాలుగు ప్రక్రియలో కొనుగోలు చేయవచ్చు
మీకు దగ్గరగా వున్నా లేదా సమీప ఏదయినా ఓరియంటల్ హెల్త్ ఇన్సూరెన్సు శాఖ వద్దకు వెళ్లి మీ బీమా ప్లాన్ ను ఎంచుకోండి
మీరు ఇదే విధంగా మీ బీమాను రెన్యువల్ చేయవచ్చు
ఒకవేళ నగదు రహిత చికిత్స పొందినట్లు అయితే క్లెయిమ్ ఫారం తప్పనిసరిగా నెట్ వర్క్ హాస్పిటల్ ద్వారా అధికారం పొందాలి. బీమా ప్రదాత వైద్య సమాచారాన్ని అంచనా వేస్తారు మరియు క్లెయిమ్ అర్హత కలిగి ఉందొ లేదో విశ్లేషిస్తుంది.
బీమా కంపెనీ వైద్య సమాచారాన్ని పరిశీలించి, నిర్దిష్ట వ్యక్తి క్లెయిమ్ లకు అర్హులో కాదో నిర్ణయిస్తుంది.
ఇన్సూరెన్సు కంపెనీ సమాచారంతో సంతృప్తి చెందితే, బీమా చేయబడిన వ్యక్తి నగదు రహిత చికిత్సను పొందవచ్చు మరియు బీమా కంపెనీ వైద్య ఖర్చులను నేరుగా ఆసుపత్రిలో సెటిల్ చేస్తుంది.
అత్యవసరంగా ఆసుపత్రిలో చేరినట్లు అయితే, బీమా ప్రొవైడర్ లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ అడ్మిట్ అయినా 24 గంటలలోపు తప్పనిసరిగా అందజేయాలి. బీమా తప్పనిసరిగా క్లెయిమ్ ఫారం ను పూరించాలి. ఒరిజినల్ మెడికల్ డాక్యూమెంట్లను జత చేయాలి మరియు వాటిని డిశ్చార్జ్ చేసిన 15 రోజులలోపు బీమా ప్రొవైడర్ కు సమర్పించాలి. ప్లాన్ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం, బీమా ప్రొవైడర్ రీయంబర్స్మెంట్ క్లెయిమ్ ను ఆమోదిస్తారు లేదా నిరాకరిస్తారు.
క్లెయిమ్ ప్రక్రియలను ప్రారంభించడానికి బీమా చేయబడిన వ్యక్తి నిర్దిష్ట పత్రాలను సమర్పించాలి .
క్లెయిమ్ చేయడానికి అవసరమైన పత్రాల జాబితా
మీకు వున్న అన్ని ప్రశ్నలకు, మార్గదర్శకత్వం కోసం టోల్ ఫ్రీ నెంబర్
1800118485 లేదా 011 - 33208485 (సాధారణ చార్జీలు వస్తాయి)
ఓరియంటల్ ఇన్సూరెన్సు కంపెనీ యొక్క నమోదిత కార్యాలయం అడ్రస్
కార్పొరేట్ ఆఫీస్, బ్లాక్ -4 , ప్లేట్ - A
NBCC ఆఫీస్ కాంప్లెక్స్, కైద్వయ్ నగర్ ఈస్ట్,
న్యూ ఢిల్లీ - 110023
ఫోన్ నెంబర్ - 011 - 43659595
ఏదైనా ఫిర్యాదు కోసం
ప్రధాన కార్యాలయం మరియు ప్రాంతీయ కార్యాలయంలో ఫిర్యాదుల నోడల్ అధికారులు దయచేసి వీరికి వ్రాయండి
శ్రీమతి అనిత శర్మ, చీఫ్ మేనేజర్
కస్టమర్ సర్వీస్ విభాగం 4 వ అంతస్థు,
అగర్వాల్ హౌస్, అసఫ్ అలీ రోడ్,
న్యూ ఢిల్లీ - 110022
ఇమెయిల్ - anitasharma@orientalinsurance.co.in
ఇమెయిల్ - csd@orientalinsurance.co.in