టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ ఎలాంటి పరిస్థితులలో నైనా పాలసీదారుని మొత్తం కుటుంబానికి దురదృష్ట సంఘటనల నుండి పూర్తి భధ్రత వహిస్తుంది. ఒక వేళ దురదృష్టవశాత్తు ఇన్సూరెన్సు పాలసీదారుడు పాలసీ కాలపరిమి లోపల మరణించినట్లయితే, డెత్ బెనిఫిట్ లబ్దిదారునకు చెల్లించబడుతుంది. డెత్ బెనిఫిట్ రూపం లో చెల్లించ బడిన మొత్తం, పాలసీ దారుని మరణం వలన ఆ కుటుంబానికి స్వల్పకాలిక మరియు లబ్ధిదారుని దీర్ఘ కాలిక ఆర్ధిక అవసరాలను భర్తీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
#All savings and online discounts are provided by insurers as per IRDAI approved insurance plans | Standard Terms and Conditions Apply
By clicking on "View plans" you agree to our Privacy Policy and Terms of use
~Source - Google Review Rating available on:- http://bit.ly/3J20bXZ
ఇంతకు ముందు రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు యువతకు మాత్రమే అందించే వారు కానీ ఇప్పుడు ఇన్సూరెన్సు కంపెనీ లు వయో వృద్ధుల కు కూడా టర్మ్ ప్లాన్ లు ను అందిస్తున్నాయి. ఇప్పుడు 50 మరియు 60 సంవత్సరాల వయసు గల వ్యక్తులు కొనుగోలు చేసేందుకు ఎన్నో ఇన్సూరెన్సు ప్లాన్ లు సిద్ధం గా ఉన్నాయి. అంతే కాక ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు అన్నీ 75 - 80 సంవత్సరాల వయసు వరకూ ఇన్సూరెన్సు కవరేజి ని అందిస్తాయి.
ఇప్పుడు వయోవృద్దులకు టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను కొనడం ఎందుకు తీసుకోవాలో విస్తృతం గా తెలుసుకుందాం. అలాగే ఇక్కడ కొన్ని బహుళ ప్రాచుర్యం లో ఉన్న టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ల గూర్చి కూడా చర్చించడం జరిగింది.
వయోవృద్దులు తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ఎందుకు తీసుకోవాలో క్రింద కొన్ని కారణాలు ఇవ్వబడ్డాయి.
* అన్ని సేవింగ్స్ ఐ ఆర్ డి ఏ అనుమతించిన ఇన్సూరెన్సు ప్లాన్ ప్రకారం భీమా సంస్థ అందిస్తుంది. ప్రామాణిక షరతులకు వర్తిస్తాయి.
వయోవృద్దుల కొరకు రూపొందిన కొన్ని జనాదరణ పొందిన ఇన్సూరెన్సు ప్లాన్ లు క్రింద ఇవ్వబడ్డాయి. వాటిని ఒక సారి పరిశీలిద్దాం.
ప్లాన్ పేరు |
వయోపరిమితి |
మెచ్యూరిటీ వయసు |
హామీ మొత్తం |
|
ఎగోన్ లైఫ్ ఐ టర్మ్ ప్లాన్ |
కనిష్ట 20 గరిష్ట 65 సంవత్సరాలు |
75 సంవత్సరాలు |
కనీసం రూ. 10 లక్షలు గరిష్టం - పరిమితి లేదు |
|
ఆవియా లైఫ్ షీల్డ్ ప్లాటినం టర్మ్ ఇన్సూరెన్సు |
కనిష్ట 18 గరిష్ట 60 సంవత్సరాలు |
65 సంవత్సరాలు |
కనీసం రూ. 50 లక్షలు గరిష్టం - పరిమితి లేదు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
భారతి ఏ ఎక్స ఏ ఈ ప్రోటెక్ట్ టర్మ్ ప్లాన్ |
కనిష్ట 18 గరిష్ట 65 సంవత్సరాలు |
70 సంవత్సరాలు |
కనీసం రూ. 25 లక్షలు గరిష్టం - పరిమితి లేదు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
కెనరా హెచ్ ఎస్ బి సి ఇ స్మార్ట్ టర్మ్ ప్లాన్ |
కనిష్ట 18 గరిష్ట 70 సంవత్సరాలు |
75 సంవత్సరాలు |
కనీసం రూ. 25 లక్షలు గరిష్టం - పరిమితి లేదు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఈడెల్వెయిస్ టోకియో లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ |
కనిష్ట 18 గరిష్ట 60 సంవత్సరాలు |
70 సంవత్సరాలు |
కనీసం రూ. 15 లక్షలు గరిష్టం - పరిమితి లేదు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఎక్సయిడ్ లైఫ్ మై టర్మ్ ఇన్సూరెన్సు |
కనిష్ట 18 గరిష్ట 65 సంవత్సరాలు |
75 సంవత్సరాలు |
కనీసం రూ. 25 లక్షలు గరిష్టం - రూ. 25 కోట్లు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఫ్యూచర్ జెనెరలి ఫ్లెక్సీ ఆన్ లైన్ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ |
కనిష్ట 18/25 గరిష్ట 55 సంవత్సరాలు |
75 సంవత్సరాలు |
కనీసం రూ. 50 లక్షలు గరిష్టం - పరిమితి లేదు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఐ డి బి ఐ సీనియర్ సిటిజెన్ టర్మ్ ఇన్సూరెన్సు |
కనిష్ట 25 గరిష్ట 60 సంవత్సరాలు |
70 సంవత్సరాలు |
రూ. 5 లక్షలు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఇండియా ఫస్ట్ లైఫ్ ప్లాన్ |
కనిష్ట 18 గరిష్ట 60 సంవత్సరాలు |
70 సంవత్సరాలు |
కనీసం రూ. 1 లక్ష గరిష్టం - రూ. 50 కోట్లు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
కోటక్ ప్రిఫెరెడ్ ఇ టర్మ్ ప్లాన్ |
కనిష్ట 18 గరిష్ట 65 సంవత్సరాలు |
75 సంవత్సరాలు |
కనీసం రూ. 25 లక్షలు గరిష్టం - పరిమితి లేదు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఎల్ ఐ సి ఇ-టర్మ్ ప్లాన్ |
కనిష్ట 18 గరిష్ట 60 సంవత్సరాలు |
75 సంవత్సరాలు |
కనీసం రూ. 25 లక్షలు గరిష్టం - పరిమితి లేదు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
మాక్స్ లైఫ్ ఇన్సూరెన్సు ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ప్లస్ |
కనిష్ట 18 గరిష్ట 60 సంవత్సరాలు |
85 సంవత్సరాలు |
కనీసం రూ. 25 లక్షలు గరిష్టం - రూ. 1 కోటి |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ప్రమెరికా యు-ప్రొటెక్ట్ టర్మ్ ప్లాన్ |
కనిష్ట 18 గరిష్ట 55 సంవత్సరాలు |
65 సంవత్సరాలు |
కనీసం రూ. 25 లక్షలు గరిష్టం - పరిమితి లేదు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఎస్ బి ఐ లైఫ్-పూర్ణ సురక్ష ప్లాన్ |
కనిష్ట 18 గరిష్ట 65 సంవత్సరాలు |
75 సంవత్సరాలు |
కనీసం రూ. 20 లక్షలు గరిష్టం - రూ. 2 కోట్లు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
సూచన: పాలసీబజార్ ఏ ఒక్క ఇన్సూరెన్సు కంపెనీ ని గా నీ, దాని ఉత్పత్తిని గాని సూచిండం, సిఫార్సు చేయడం, పక్షపాతం వహించడం చేయదు.
ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ఆర్ధిక భద్రనే కాక కుటుంబ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సమగ్రవంతం గా పనిచేస్తుంది. ఇన్సూరెన్సు కవరేజీ తో పాటు ఈ ప్లాన్ ప్రమాద భీమా మరియు క్లిష్టమైన అనారోగ్య పరిస్థితులను కూడా కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ యొక్క లక్షణాలను, ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఏగోన్ లైఫ్ ఐ టర్మ్ ప్లాన్ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు
ఇది వయోవృద్దులకోసం ప్రత్యేకం గా తయారుచేయబడిన టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్. ఈ ప్లాన్ సీనియర్ సిటిజెన్ ల కుటుంబ ఆర్ధిక భద్రత కోసం మరియు ప్రతికూల సంఘటనలను ఎదుర్కోవడానికి ఈ ప్లాన్ సమగ్రం గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పాలసీ యొక్క లక్షణాలు అందించే లాభాల వివరాలు చూద్దాము.
ఐ డి బి ఐ సీనియర్ సిటిజెన్ టర్మ్ ఇన్సూరెన్సు యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు
ఎల్ ఐ సి ఈ-టర్మ్ ప్లాన్ పాలసీ దారుని కుటుంబ ఆర్ధిక భద్రత కోసం మరియు ప్రతికూల సంఘటనలను ఎదుర్కోవడానికి ఈ ప్లాన్ సమగ్రం గా పనిచేస్తుంది. ఈ ప్లాన్ ను ఆన్ లైన్ లో సులువుగా నిరభ్యంతరం గా కొనుగోలు చేసుకోవచ్చును. ఈ పాలసీ అందించే లక్షణాలు, ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.
ఎల్ ఐ సి ఈ-టర్మ్ ప్లాన్ లక్షణాలు మరియు ప్రయోజనాలు
ఇది సీనియర్ సీనియర్ సిటిజెన్ లో కోసం తయారుచేయబడి, ఆన్ లైన్ లో సులువు గా సరళం గా కొనుగోలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం మూడు వేర్వేరు కవరేజి లు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ పాలసీ దారు కుటుంబ సభ్యులకు అత్యవసర ఆర్ధిక అవసరాలకు భద్రత ను కలుగ చేస్తుంది. ఈ ప్లాన్ యొక్క లక్షణాలు, ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.
మాక్స్ లైఫ్ ఇన్సూరెన్సు ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ప్లస్ లక్షణాలు మరియు ప్రయోజనాలు.
ఇది ఒక నాన్-లింక్డ్ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ కావడం చేత సీనియర్ సిటిజెన్ లకు క్లిష్ట వ్యాధులను కూడా కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ పాలసీ దారుని కుటుంబ ఆర్ధిక భద్రత కోసం మరియు సంఘటనలను ఎదుర్కోవడానికి సమగ్రం గా పనిచేస్తుంది. ఈ పాలసీ లక్షణాలు మరియు ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.
ఎస్ బి ఐ లైఫ్ పూర్ణ సురక్ష ప్లాన్ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు
మీరు మరిన్ని టర్మ్ ఇన్సూరెన్సు ప్లానుల కోసం కూడా తెలుసుకోవచ్చు