ద్రవ్యోల్భణం వల్ల అంతకంతకూ పెరుగుతున్న ధరలు మన జీవన ప్రమాణాన్ని పెంచేస్తున్నాయి. మీరు మాత్రమే మీ కుటుంబానికి ఆర్ధిక ఆసరా అయి, మీ ప్రియమైన వారిని అనుకోని సంఘటనల వల్ల భాధ పడకుండా ఉండేలా చేయాలంటే వారి వారి అవసరాలకోసం తప్పకుండా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. మీ పై ఆధార పడి జీవిస్తున్న వారి ఆర్ధిక భద్రత ను మీరు జీవించి లేనప్పటికీ కాపాడుకోవాలంటే కనీసం రూ. 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ కొనుగోలు చేయాలి. ఇప్పుడు ఉన్న అన్నిలైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ రకాలు కంటే టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ సరసమైన లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ.
#All savings and online discounts are provided by insurers as per IRDAI approved insurance plans | Standard Terms and Conditions Apply
By clicking on "View plans" you agree to our Privacy Policy and Terms of use
~Source - Google Review Rating available on:- http://bit.ly/3J20bXZ
కాలం తో పాటు మీ ఆర్ధిక అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి, అందువలన ముఖ్యమైన, సరైన టర్మ్ ఇన్సూరెన్సు కవరేజ్ మొత్తాన్ని ని అందించే ప్లాన్ ను ఎంచుకోవాలి. ఉదాహరణకు, ఇంటికోసం చేసిన ఋణం, పిల్లల చదువులు, వివాహం వంటివి. రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ మీ పిల్లల తో, జీవిత భాగస్వామి తో, తల్లితండ్రులతో మీరు కలసి జీవించలేని సమయం లో కూడా సౌకర్యవంతం గా ఆర్ధిక ఇబ్బందులు లేకుండా జీవించగలుగుతారు.
ఈ కారణం గానే మేము రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ కవరేజీ ను ఎంచుకున్నాము. ఇదే మొత్తాన్ని తప్పని సరిగా ఎంచుకోవాల్సి పని లేదు. దీనికన్నా ఎక్కువ హామీ మొత్తాన్ని కూడా ఎంచుకొని మీ ప్రియమైన వారి ఆర్ధిక భవిష్యత్తుకు భరోసా ఇవ్వవచ్చు.
ప్రారంభం లో చాలామందికి ప్రీమియం ధర కారణం గా సరైన టర్మ్ ఇన్సూరెన్సు కవరేజీ మొత్తాన్ని ఎంచుకోవడం కాస్త గందర గోళం గా అనిపించ వచ్చు. కానీ మీరు వివిధ టర్మ్ ప్లాన్ లను పోల్చి చూసినపుడు, మీ అవసరాలకు తగిన ఒక ఇన్సూరెన్సు ప్లాన్ లభ్యం అవుతుంది. ఈ వ్యాసం లో రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లు అందించే ప్రయోజనాల కోసం వివరం గా తెలుసుకోవచ్చు. మీరు ప్రాధమిక విషయాలు తెలుసుకున్నతరువాత వివిధ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లను సరిపోల్చుకోవడం చాలా సులభం అయిపోతుంది. అప్పడు మీకు మీ కుటుంబసభ్యుల ఆర్ధిక అవసరాలకు, మీ జేబుకు అనుకూలమైన టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను ఎంచుకోగలుగుతారు.
ఒక టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ద్వంద్వ ఉద్దేశ్యం తో, అంటే డెత్ బెనిఫిట్ తో పాటు అతని/ఆమె కుటుంబానికి అతని/ ఆమె పాలసీ కాలపరిమితి లో మరణించిన తరువాత ఆర్ధిక స్థిరత్వానికి హామీ ఇస్తుంది. ఈ రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ఖచ్చితం గా హామీ మొత్తాన్ని పాలసీ దారుడు మరణించిన తరువాత అతని నామినీ కు అందజేస్తుంది. ఈ పాలసీ ఆయా కుటుంబాలకు ఒక రక్షకుని గా పని చేసి వారి ఆర్ధిక అవసరాలను, ఆకాంక్షలను పూర్తి చేసేందుకు ఉపయోగపడుతుంది.
భీమా సంస్థ |
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో |
గరిష్ట మెచ్యూరిటీ వయస్సు |
ప్రీమియం (రూ.1 కోటి కవరేజీ కోసం) |
చర్య |
ఐసీ ఐసీ ఐ ప్రుడెన్షియల్ |
97.8% |
85 సంవత్సరాలు |
రూ. 704/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
హెచ్ ది ఎఫ్ సి లైఫ్ |
99% |
85 సంవత్సరాలు |
రూ. 709/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
మాక్స్ లైఫ్ |
99.22% |
75 సంవత్సరాలు |
రూ. 623/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
టాటా ఏ ఐ ఏ |
99.1% |
75 సంవత్సరాలు |
రూ. 927/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
బజాజ్ ఆలియాన్జ్ |
98% |
85 సంవత్సరాలు |
రూ. 638/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
పి ఎన్ బి మెట్ లైఫ్ |
97.16% |
99 సంవత్సరాలు |
రూ. 585/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
కెనరా హెచ్ ఎస్ బి సి ఓ బి సి లైఫ్ ఇన్సూరెన్సు |
98.1% |
99 సంవత్సరాలు |
రూ. 480/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఈడెల్వెయిస్ టోకియో |
97.8% |
80 సంవత్సరాలు |
రూ. 526/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్సు |
97.5% |
80 సంవత్సరాలు |
రూ. 623/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఇండియా ఫస్ట్ |
96.65% |
65 సంవత్సరాలు |
రూ. 422/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఏగొం లైఫ్ |
98% |
100 సంవత్సరాలు |
రూ. 479/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్సు |
98.1% |
65 సంవత్సరాలు |
రూ. 500/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఎస్ బి ఐ లైఫ్ |
94.52% |
80 సంవత్సరాలు |
రూ. 589/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
కోటక్ లైఫ్ |
96.3% |
75 సంవత్సరాలు |
రూ. 654/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఎక్సయిడ్ |
98.1% |
55 సంవత్సరాలు |
రూ. 926/ నెలకు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
దాదాపు అన్ని ప్రముఖ భీమా సంస్థలు అన్నీ అవసరాలకు తగ్గ్గట్టు మార్చుకోవడానికి వీలు పడే విధం గా వివిధ రాకాలైన టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ లు కొనుగోలుదారులకు అందజేస్తున్నాయి. వీటి ప్రీమియం ధర, పాలసీ ప్రయోజనాలు, లక్షణాలు అన్నీ ఒక దాని కి ఒక టి భిన్నం గా ఉంటాయి. ప్రీమియం యొక్క ప్రాధమిక ధర కేవలం పొగ త్రాగనివారికి, మద్యం సేవించే అలవాటు లేనివారికి మరియు ఎటువంటి పూర్వపు ఆరోగ్య సమస్యలు లేని వారికే వర్తిస్తుంది. ధరఖాస్తుదారుని కి వైద్య/ఆరోగ్య సమస్యలు, జీవన ప్రమాణ సంభందిత వ్యాధులు, పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉండి ఉంటే లేదా రైడర్స్ జత చేసుకొని ఉంటే ప్రీమియం ధర పెరుగుతుంది.
ఇక్కడ మనం రూ.1 కోటి కన్నా ఎక్కువ హామీ మొత్తాన్ని అందించే కొన్ని ఉత్తమ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్లు కోసం చర్చించుకుందాం. ఒక సారి వీటిని పరిశీలించి దీనిలో మీ అవసరాలకు తగిన ఒక ఉత్తమమైన ప్లాన్ ను ఎంచుకోండి:
ఈ క్రింది పట్టిక రూ.1 కోటి ఆన్ లైన్ టర్మ్ ప్లాన్ ల ముఖ్యాంశాలను వివరిస్తుంది:
రూ.1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ |
పాలసీ కాల వ్యవధి |
కనిష్ట మరియు గరిష్ట వయోపరిమితి |
రైడర్ ప్రయోజనాలు |
మెచ్యూరిటీ వయసు |
|
ఏగొం లైఫ్ ఐ-టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ |
5-40 సంవత్సరాలు |
18-65 సంవత్సరాలు |
ప్రమాదాలు, డెత్ బెనిఫిట్ మరియు ప్రీమియం మాఫీ |
గరిష్టం 70 సంవత్సరాలు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఆవియా ఐ-లైఫ్ టోటల్ |
|
కనిష్ట 18 సంవత్సరాలు గరిష్ట 65 సంవత్సరాలు ప్రొటెక్ట్ ప్లస్ మరియు ప్రొటెక్ట్ ఇన్కమ్ |
క్లిష్ట అనారోగ్యాలు, శాశ్వత మరియు పూర్తి వైకల్యం, మరణాంతకమైన రోగములు నుండి రక్షణ |
రైడర్ ప్రయోజనాలు లేకుండా |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
బజాజ్ అలియాన్స్ ఐ సెక్యూర్ టర్మ్ అసురన్సు ప్లాన్ |
10, 15, 20, 25, 30 సంవత్సరాలు |
18-60 సంవత్సరాలు |
ప్రమాదాలు, డెత్ బెనిఫిట్, ప్రీమియం మాఫీ మరియు ప్రమాదాల వలన కలిగే శాశ్వత పూర్తి/ పాక్షిక వైకల్య ప్రయోజనం |
కనిష్టం: 28 సంవత్సరాలు గరిష్టం : 70 సంవత్సరాలు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
కెనరా హెచ్ ఎస్ బి సి ఐ సెలెక్ట్ +టర్మ్ ప్లాన్ |
ప్లాన్ ఆప్షన్ లైఫ్ : 5-62 సంవత్సరాలు మిగిలిన ప్లాన్ లు: 10-30 సంవత్సరాలు డిక్రీజింగ్ కవరేజి ఆప్షన్: 10 సంవత్సరాలు పాలసీ కాలపరిమితి లో సూచించిన వ్యవధిలో కనీసం 5 సంవత్సరా లు కవరేజీ తగ్గుతూ వస్తుంది. |
18-65 సంవత్సరాలు |
వర్తించదు |
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఈడెల్వెయిస్ టోకియో లైఫ్ టోటల్ సెక్యూర్ + |
లైఫ్ కవర్ : 10-62 సంవత్సరాలు లైఫ్ కవర్ విత్ బేసిక్ హెల్త్ కవర్ & లైఫ్ ఓవర్ విత్ కంప్రెహెన్సివ్ హెల్త్ కవర్: 10-40 సంవత్సరాలు |
18-65 సంవత్సరాలు |
ప్రమాదాలు, డెత్ బెనిఫిట్, ప్రీమియం మాఫీ, ప్రమాదాల వలన కలిగే శాశ్వత పూర్తి/ పాక్షిక వైకల్య ప్రయోజనం మరియు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ |
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఫ్యూచర్ జెనెరలి ఫ్లెక్సీ ఆన్ లైన్ టర్మ్ ప్లాన్ |
బేసిక్ లైఫ్ కవర్ - 10 సంవత్సరాలు - 75 సంవత్సరాలు ఇన్కమ్ ప్రొటెక్షన్ 10 సంవత్సరాలు - 65 సంవత్సరాలు |
బేసిక్ లైఫ్ కవర్ - 18 - 55 సంవత్సరాలు ఇన్కమ్ ప్రొటెక్షన్- 25 - 55 సంవత్సరాలు |
ప్రమాదాల డెత్ బెనిఫిట్ రైడర్ |
బేసిక్ లైఫ్ కవర్ - 75 సంవత్సరాలు ఇన్కమ్ ప్రొటెక్షన్ 65 సంవత్సరాలు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
హెచ్ ది ఎఫ్ సి లైఫ్ క్లిక్2 ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్ |
10-40 సంవత్సరాలు |
18-65 సంవత్సరాలు |
ప్రమాదాల వలన కలిగే వైకల్యం లేదా క్లిష్ట అనారోగ్యం రైడర్ |
75 సంవత్సరాలు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఐసీ ఐసీ ఐ పృదేంటిల్ I కేర్ II టర్మ్ ప్లాన్ |
|
18-60 సంవత్సరాలు |
అందుబాటులో వుంది |
|
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఇండియా ఫస్ట్ ఎనీ టైం టర్మ్ ప్లాన్ |
5-40 సంవత్సరాలు |
18-60 సంవత్సరాలు |
వర్తించదు |
70 సంవత్సరాలు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఎల్ ఐ సి టెక్ టర్మ్ ప్లాన్ |
10-40 సంవత్సరాలు |
18-65 సంవత్సరాలు |
అందుబాటులో వుంది |
గరిష్టం 80 సంవత్సరాలు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
మాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ఆన్ లైన్ |
40 సంవత్సరాలు |
-- |
ప్రమాదాల కవరేజి |
గరిష్టం 85 సంవత్సరాలు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
పి ఎన్ బి మెట్ లైఫ్ మేరె టర్మ్ ప్లాన్ |
10-81 సంవత్సరాలు |
18-65 సంవత్సరాలు |
ప్రమాదాల వలన మరణం/వైకల్యం కవరేజి, క్లిష్ట ఆరోగ్య సమస్యలు, జాయింట్ లైఫ్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్ నెస్ రైడర్. |
గరిష్టం 99 సంవత్సరాలు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఆన్ లైన్ టర్మ్ ఇన్సూరెన్సు |
10-35 సంవత్సరాలు |
18-55 సంవత్సరాలు |
అందుబాటులో వుంది |
కనిష్టం: 28 సంవత్సరాలు గరిష్టం : 75 సంవత్సరాలు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్సు ఈ షీల్డ్ టర్మ్ ప్లాన్ |
లెవెల్ కవర్: 5 నుండి 80 సంవత్సరాలు లెస్ ఎంట్రీ ఏజ్ ఇంక్రీసింగ్ కవర్: 10-75 సంవత్సరాలు లెస్ ఎంట్రీ ఏజ్ |
18 సంవత్సరాలు మరియు 65 సంవత్సరాలు (లెవెల్ కవర్) 60 సంవత్సరాలు (ఇంక్రీసింగ్ కవర్) |
ప్రమాదాల వలన మరణం/వైకల్యము రైడర్ |
80 సంవత్సరాలు (లెవెల్ కవర్) 75 సంవత్సరాలు (ఇంక్రీసింగ్ కవర్) |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
స్టార్ట్ యూనియన్ డా-ఇచి ప్రీమియర్ ప్రొటెక్షన్ ప్లాన్ |
10-30 సంవత్సరాలు |
18-60 సంవత్సరాలు |
ప్రమాదాల వలన మరణం, శాశ్వత పూర్తి/ పాక్షిక వైకల్య ప్రయోజన రైడర్ |
70 సంవత్సరాలు |
ఇప్పుడు దరఖాస్తు చేయండి |
విశేష సూచన: పాలసీ బజార్ ఎటువంటి భీమా సంస్థ కు గానీ అవి అందించే ఉత్పత్తులకు గా నీ సిఫార్సు, రేటింగ్ ఇవ్వడం గానీ లేదా ఆమోదించడం గానీ చేయదు.
మీరు ఈ రూ.1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను కొనుగోలుచేసినట్లైతే, 100 సంవత్సరాల వయసు వరకూ లైఫ్ కవర్ పొందవచ్చు:
ఆవియా ఐ-లైఫ్ టోటల్ ప్లాన్ యొక్క కనిష్ట హామీ మొత్తం రూ. 50 లక్షలు మరియు గరిష్ట హామీ మొత్తానికి హద్దులు ఏమీ లేవు. ఈ రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ సరసమైన ప్రీమియం లలో లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ముఖ్యమైన లక్షణాలను ఇప్పుడు చూద్దాం:
ఈ ఐసీ ఐసీ ఐ ప్రుడెన్షియల్ ఐ కేర్ II టర్మ్ ప్లాన్ అందజేసే రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రయోజనాలు/లక్షణాలు/ అర్హతల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:
రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ కవరేజీ ను అందించే ఈ ఆన్ లైన్ నాన్-లింక్డ్ ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ లక్షణాలను క్రింద తెలుసుకుందాం:
మాక్స్ లైఫ్ ఇన్సూరెన్సు స్మార్ట్ టర్మ్ ప్లాన్ నెలకు రూ. 493 ల ప్రీమియం తో, రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు కవరేజీని పొందటానికి అవకాశమిస్తుంది. రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లక్షణాలను మీకు తెలియజేయడానికి క్రింద ఇవ్వబడ్డాయి.
ఈ రూ. 1 కోటి టర్మ్ ప్లాన్ పొగ త్రాగని వారికి ప్రత్యేక మైన తగ్గింపు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఇన్సూరెన్సు సంస్థ దరఖాస్తు దారుని ఇంటివద్దనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించే సౌకర్యాన్ని ఇస్తుంది. కొన్ని ముఖ్య లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి:
ప్రీమియం మొత్తం, టర్మ్ ఇన్సూరెన్సు కాల వ్యవధి సమానం గా ఉంటుంది మరియు ప్రీమియం సంవత్సరానికి ఒక సారి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సంప్రదాయ ప్రొటెక్షన్ ప్లాన్ రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు కవరేజీ తో పాటు ఈ క్రింది ప్రయోజనాలను కూడా అందిస్తుంది:
వయస్సు పెరుగుతున్న కొద్దీ, పాలసీ ప్రీమియం ధర పెరుగుతుంది కాబట్టీ దరఖాస్తు దారుడు ముందుగా కొనుగోలు చేయాలి. మీ పై ఆధారపడి ఎవరైనా కుటుంబంలో జీవిస్తూ ఉంటే, రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ తీసుకోవడం అర్ధవంతమైన నిర్ణయం. రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రీమియం ధరను తెలుసుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం క్యాలిక్యులేటర్ ని ఉపయాగించవచ్చు.
రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ కవరేజి మొత్తం మీ అవసరాలకు సరిపోతుందా లేదా అని సులభం గా సరి చూసుకోవడానికి ఒక సూత్రము క్రింద ఇవ్వబడింది.
టర్మ్ ఇన్సూరెన్సు హామీ మొత్తం = [కుటుంబ జీవిత కాల ఖర్చులు (ద్రవ్యోల్భణాన్నిఅనుసరించి లెక్కించిన సంవత్సర ఖర్చులు) + భవిషత్ లక్ష్యాలను సాధించడానికి అయ్యే ఖర్చులు + అప్పులు/రుణాలు] - పొదుపులు.
చాల భీమా సంస్థలు రక రకాలైన రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ హామీ మొత్తం కలిగిన టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లను అందిస్తున్నాయి. పూర్వం రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ల ప్రీమియం ధర చాలా ఎక్కువ గా ఉండేది. కానీ ఐ ఆర్ డి ఏ క్రొత్తగా జరీ చేసిన నియంత్రణల తరువాత ఇన్సూరెన్సు సంస్థలు రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రీమియం ధర లను భారీగా తగ్గించి వేసాయి. ప్రైవేట్ భీమా సంస్థలు అయినా ఐసీ ఐసీ ఐ ప్రుడెన్షియల్ లైఫ్, హెచ్ డి ఎఫ్ సి స్టాండర్డ్ లైఫ్, బిర్లా సన్ లైఫ్ లు సైతం అతి తక్కువ ప్రీమియం ధరలను అందిస్తున్నాయి. వివిధ టర్మ్ ఇన్సూరెన్సు కంపెనీలను సరిపోల్చేముందు పూచీకత్తు నిబంధనల ను పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే తక్కువ ప్రీమియం ధరలు కలిగిన పాలసీ లు ఖఠినమైన నియమాలను కలిగి ఉంటాయి.
కొన్ని ఆఫ్ లైన్ టర్మ్ ప్లాన్ లు కూడా ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం ధరలు రైడర్స్ ను జత చేసుకొనే క్రమం లో తేడాలను కలిగి ఉంటాయి.
మీ కుటుంబం లో సంపాదించే వ్యక్తి మీరు ఒక్కరే అయినట్లైతే, మీ అకాల మరణం వలన ఆర్ధిక బాధలనుండి రక్షించడానికి సరైన ఆర్ధిక కవరేజీ ని మీ కుటుంబానికి అందించడం చాల ముఖ్యము. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ ను ఎంచుకోవడం గమ్మత్తుగా అనిపించినా పైన ఇచ్చిన సూత్రాన్ని ఉపయోగించి సరైన కవరేజీ మొత్తాన్ని సులభం గా పొందవచ్చు. మీరు పాలసీ ల ప్రయోజనాలు, చేరికలూ మరియు మినహాయింపులను జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రీమియం ధరలు చాల ముఖ్యమే అయినప్పటికీ, అదొక్కటే పాలసీ తీసుకోవడానికి కారకం కాకూడదు. మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడే మంచి టర్మ్ ప్లాన్ ని ఎంచుకోండి. టర్మ్ ఇన్సూరెన్సు రైడర్స్ ను, ముఖ్యం గా భీమా సంస్థ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ను తెలుసుకోండి. ఇది మీ పనిని మరింత సులభతరం చేస్తుంది.